Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
‘దేవుని సామ్రాజ్యం మీలోనే ఉంది’ అని జీసస్ అన్నారు. ఆంతర్యాన్ని అనుభూతి చెందేందుకు యోగా ఒక మార్గం. మీ క్రిస్మస్ ఆనందోత్సాహాలతో నిండాలని శుభాకాంక్షలు.
ఒక చెట్టు, జంతువు లేక సృష్టిలోని దేని బాధనైనా మీ శరీరంలోని బాధలాగానే మీకు తెలిస్తే, మీరు అన్నింటినీ బాగా చూసుకుంటారు.
ధ్యానం అంటే ఒక పరిత్యజానుభూతికి చేరుకోవడం. దీని ఉద్దేశ్యం మీ మనఃశరీరాలను అదుపు చేయడం కాదు, వాటిని విముక్తి చేయడం.
యోగ అంటే జీవితంలోని అన్ని అంశాలలో ఓ కొత్త స్థాయి సమతుల్యతకు, సామర్థ్యానికి చేరుకోవడం.
మీరు మీ మనసుతో ఎంత ఎక్కువగా గుర్తింపు ఏర్పరచుకుంటారో, అంత ఎక్కువగా మీరు మీ నుంచి దూరం అవుతారు.
డబ్బు మీ పరిసరాలను మాత్రమే ఆహ్లాదకరంగా చేయగలదు. అది మీ ఆంతర్యంలో ఆహ్లాదాన్ని సృష్టించలేదు.