2016లో ఇద్దరు సన్యాసులను బంధించారనే వార్తలు నిజమేనా?
ఈశా యోగా కేంద్రంలో ఎవరినీ బలవంతంగా నిర్బంధించలేదు. 39, 42 సంవత్సరాల వయసున్న ఆ ఇద్దరు సన్యాసులతో సహా, ప్రతి ఒక్కరూ తమ ఇష్టం ప్రకారమే ఉంటున్నారు. 2024 అక్టోబర్‌లో, సుప్రీంకోర్టు ఈశా ఫౌండేషన్‌పై వచ్చిన ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టివేసింది. అంతేకాక, ఈ ఆరోపణల వెనుక దురుద్దేశాలు ఉన్నట్లు కోర్టు గమనించింది.

విచిత్రమేమిటంటే, ఇదే విషయంపై 2016లో కూడా ఆ ఇద్దరు సన్యాసుల తల్లిదండ్రులు ఇదే తరహా కేసు వేశారు. విస్తృత దర్యాప్తు అనంతరం హైకోర్టు ఆ ఆరోపణలను కొట్టివేసి, "ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు, వారంతా తమ ఇష్టపూర్వకంగానే ఫౌండేషన్‌లో ఉంటున్నారని" స్పష్టం చేసింది.
ఈశా ఫౌండేషన్ నుంచి చాలామంది అదృశ్యమవుతున్నారా?
లేదు. తమిళనాడు పోలీసుల నివేదిక ప్రకారం, గత 15 సంవత్సరాల్లో ఈశా యోగ కేంద్రానికి వచ్చిన 7.5 కోట్ల మంది సందర్శకుల్లో, కేవలం 6 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 5 కేసులు ఆ వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు తెలిసిన తర్వాత మూసివేయబడ్డాయి. ఈ ఘటనలు ఎక్కువగా సందర్శకులు ఇంటికి వెళ్తున్నప్పుడు దారి తప్పడం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం లేదా ఫోన్లు పని చేయకపోవడం వంటి కారణాల వల్ల జరిగాయి. ఒకే ఒక్క కేసు మాత్రమే పరిష్కారం కాలేదు - అది కూడా యోగ కేంద్రం నుంచి బయటకు వెళ్లి, కొన్ని గంటల తర్వాత అందుబాటులో లేని ఒక వ్యక్తి కోసం స్వయంగా ఫౌండేషన్ వేసిన ఫిర్యాదే. ఆ వ్యక్తి త్వరగా కనిపించాలని ఫౌండేషన్ పోలీసులతో కలిసి చురుగ్గా ప్రయత్నిస్తోంది.
ఈశా యోగా కేంద్రంలో అక్రమ శ్మశానవాటిక నడుస్తోందా?
ఈశా యోగా కేంద్రంలో ఎలాంటి శ్మశానవాటిక లేదు. 2010 నుంచి, తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని 14 ప్రభుత్వ శ్మశానవాటికల నిర్వహణ బాధ్యతను ఈశాకు అప్పగించింది. ఈ శ్మశానవాటికలన్నీ చట్టబద్ధంగా నిర్వహించబడుతున్నాయి.

అంతేకాకుండా, 2020లో కోవిడ్-19 సంక్షోభ సమయంలో, ఈశా "డిగ్నిటీ ఇన్ డెత్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ శ్మశానవాటికలలో ఉచిత అంత్యక్రియల సేవలను అందించింది. తద్వారా, కుటుంబాలు తమ ప్రియమైన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వడానికి సహాయపడింది. ఈ కష్ట సమయంలో వాలంటీర్లు మరియు సన్యాసులు ఈ శ్మశానవాటికలు నిరంతరం పనిచేసేలా అహర్నిశలూ శ్రమించి, ప్రజల మన్ననలు పొందారు.
ఈశా యోగా కేంద్రంలో మహిళలను వేధించడం, అపహరించడం లాంటివి జరుగుతున్నాయా?
లేదు, ఈశా యోగ కేంద్రంలో మహిళలను వేధించడం గానీ, కిడ్నాప్ చేయడం గానీ జరగడం లేదు. మహిళా వాలంటీర్లు, స్టాఫ్, సందర్శకులు మరియు సన్యాసినులందరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈశా ప్రాధాన్యత ఇస్తుంది. గత 15 సంవత్సరాల్లో కేంద్రానికి వచ్చిన 7.5 కోట్ల మంది సందర్శకుల్లో 3 కోట్ల మందికి పైగా మహిళలే. ఇన్ని ఏళ్లలో ఎలాంటి వేధింపులు లేదా కిడ్నాప్ కేసులు నమోదు కాలేదు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఫౌండేషన్‌కు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంది మరియు POSH (కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక) చట్టానికి పూర్తిగా కట్టుబడి ఉంది.

"ఈశా కేంద్రం" లో ఒక వేధింపు కేసు జరిగిందనే తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం, ఉచిత వైద్య శిబిరంలో భాగంగా వైద్య పరీక్ష నిర్వహించడానికి నియమించబడిన ఒక డాక్టర్‌పై వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఈ శిబిరం ఈశా యోగా కేంద్రంలో నిర్వహించబడలేదు. ఈ కేసు దర్యాప్తులో ఉంది, దీనిపై పూర్తి విచారణకు సంస్థ సహకరిస్తోంది.
ఈశా ఫౌండేషన్ ఈశా యోగ కేంద్రాన్ని నిర్మించడానికి అటవీ భూములను ఆక్రమించిందా?
లేదు, ఈశా ఫౌండేషన్ ఎలాంటి అటవీ భూములను ఆక్రమించలేదు. దీనిని మద్రాస్ హైకోర్టు మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో తమిళనాడు అటవీశాఖ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ CFCIT/07/2013 స్పష్టం చేసింది. అంతేకాకుండా, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ధృవీకరించింది.
మరిన్ని వివరాలకు, ఇది చదవండి.
ఈశా యోగ కేంద్రం ఏనుగుల కారిడార్‌లో నిర్మించబడిందా?
లేదు, ఈశా యోగ కేంద్రం ఏనుగుల కారిడార్‌లో నిర్మించబడలేదు. ఈ ఆరోపణలకు సంబంధించి తమిళనాడు అటవీ శాఖ, డాక్యుమెంట్ నంబర్ CFCIT/07/2013లోనూ, అలాగే 2021లో RTIకి ఇచ్చిన సమాధానంలోనూ స్పష్టంగా వీటిని ఖండించింది.
వాస్తవానికి, ఈశా యోగా కేంద్రం ఉన్న జిల్లా (కోయంబత్తూరు జిల్లా) మొత్తంలో ఎలాంటి ఏనుగుల కారిడార్లు లేవని తమిళనాడు అటవీ శాఖ స్పష్టంగా తెలిపింది. 2010లో కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన ‘గజ నివేదిక’లో గుర్తించబడిన అనేక ఏనుగుల కారిడార్లలో కూడా ఈశా యోగా కేంద్రం లేదు. అలాగే, భారత వన్యప్రాణి సంస్థ (WTI) 2005లో గుర్తించిన 88 ఏనుగుల మార్గాల్లో గానీ, 2017లో గుర్తించిన 101 మార్గాల్లో గానీ ఈశా కేంద్రం లేదు.
మరిన్ని వివరాలను ఇక్కడ చదవండి.
యోగా కేంద్రంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయా? ఈశా యోగ కేంద్రంలోని అన్ని భవనాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా?
ఈశా యోగ కేంద్రంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవు. అన్ని భవనాలకు అవసరమైన అనుమతులు పొందబడ్డాయి. 2021లో సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ప్రశ్నకు తమిళనాడు ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఇది చదవండి.
Has Isha forcefully taken over tribal land to build the Yoga Center?
No, Isha has not taken any land by force or coercion.
Is Isha compliant with all laws, including environmental regulations?
Yes, Isha complies with all the laws of the land, including environmental regulations.
ఈశా యోగ కేంద్రం అడవికి దగ్గరగా ఉండటం వల్ల, ఇది ఏదైనా మానవ-జంతు సంఘర్షణకు లేదా వన్యప్రాణుల ఇబ్బందికి దారి తీసిందా?
ఈశా యోగ కేంద్రంలో ఎలాంటి మానవ-జంతు సంఘర్షణ లేదు. ఈశా వన్యప్రాణులను ఇబ్బంది పెట్టదు, మేము ఎప్పటికీ అలా చేయాలనుకోము. మేము ప్రకృతితో సామరస్యంగా జీవిస్తున్నాము.
2017 CAG నివేదికలో ఈశాపై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత?
ఈ ఆరోపణలలో ఎలాంటి నిజం లేదు. వాటన్నింటినీ మేము ఖండించి, వివరణలు ఇచ్చాము. తర్వాత ఆ నివేదికను CAG మూసివేయడమే కాక ఉపసంహరించుకుంది కూడా. మరిన్ని వివరాలకు దయచేసి ఇది చదవండి.
There are several rumors about the nature of death of Smt. Vijayakumari, Sadhguru’s wife. What is the actual truth?
Smt. Vijayakumari attained Mahasamadhi in the presence of hundreds of people. Mahasamadhi is the ultimate goal of a spiritual seeker. This culture is replete with stories of Yogis attaining this goal. Read this to know more.
Why is Adiyogi represented so extravagantly? Is it necessary?
The only extravagance about Adiyogi is the hard work that went into it, by all who have contributed towards building it. It is an entirely volunteer-led effort.

The iconic Adiyogi serves as an inspiration to human beings, to aspire for their ultimate wellbeing.
ఆదియోగి విగ్రహ నిర్మాణానికి అడవులు నరికివేయబడ్డాయా?
ఆదియోగి విగ్రహ నిర్మాణానికి ఎలాంటి అడవులు నరికివేయబడలేదు. 2017లో సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ప్రశ్నకు తమిళనాడు ప్రభుత్వమే స్పష్టంగా - ఈశా యోగ కేంద్రం ఎక్కడా అటవీ భూమిని ఆక్రమించలేదని తేల్చి చెప్పింది.
మరిన్ని వివరాలకు దయచేసి ఇది చదవండి.
ఆదియోగి విగ్రహానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా?
అన్ని అనుమతులూ ఉన్నాయి. కోయంబత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి సహా   సంబంధిత అధికారులందరి నుండి ఆదియోగి విగ్రహ నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందబడ్డాయి.
మరిన్ని వివరాలకు దయచేసి ఇది చదవండి.
Why is Sadhguru not a simple traditional Guru? He’s flamboyant, wears expensive shawls, coolers, drives expensive cars and bikes & has an extravagant lifestyle.
What is ‘simple traditional Guru?’ For sure, he’s unconventional.

As a Spiritual Guru, Sadhguru wears a different avatar. As a golfer, he wears a different avatar. As a biker, he wears a different avatar. When he’s addressing the World Economic Forum or the United Nations General Assembly, he’s attired differently. When he’s with the youth, he’s different- as appropriate for the situation.

While Sadhguru likes and uses bikes and cars, he doesn’t own any of them.
Isha is seen as an elitist organization. Why do we see Sadhguru with celebrities all the time?
You see Sadhguru with celebrities because that is what the media chooses to highlight. For every celebrity Sadhguru meets, he meets millions of non-celebrities. Most of Isha’s work – both spiritual and social outreach – happens in rural communities but that doesn’t make for juicy copy. Learn more about our social outreach projects here.
Why is Mahashivaratri so commercialized? Why does it cost to attend Isha’s Mahashivaratri event? Can one attend for free?
It takes a lot of organizing and resources to offer Mahashivaratri to millions for free. A few hundred people pay to cover the expenses of conducting this magnificent night long celebration.

As per Pollstar’s report, in 2021, more people watched the Mahashivaratri celebrations through online channels, than the Grammy Awards.
Why are Isha programs so expensive? Should a spiritual process be so commercialized?
The spiritual process is always offered for free. It is the organizing of these programs that costs money, which is what the participants pay for.
Is Sadhguru a BJP supporter?
Sadhguru is a supporter of Democracy and of people’s mandate. He has worked successfully with leaders across the political spectrum. As he has said clearly many times, Democracy means we are not interested in who you are but in what you can do.
Does Isha issue ‘Donation’ receipts to evade tax?
Isha does not evade taxes. Currently, there is no tax on Yoga.
Is it true that Isha uses Laughing Gas to keep people happy?
Hahahaha (we’re really laughing). We’re usually on a different mood enhancer. It’s called Yoga.
We’ve heard Isha keeps people in coma and steals their kidneys. What do you have to say?
Really? And do what with all the stolen kidneys? Market them on our website? Get real.
Many things that Sadhguru says defy scientific laws. Why does he propagate Pseudoscience?
Sadhguru speaks of many things from an inner experience of Knowing. Even reputed scientists from top universities are acknowledging that there are phenomena beyond the understanding of science. Several scientists seek Sadhguru's perspective on many such subjects.
Is Sadhguru creating an environment of Islamophobia?
Absolutely not. Sadhguru’s mission is to enhance Human Wellbeing. He is an all-inclusive Guru whose offerings are beyond barriers of religion, caste, creed, gender & race.
Is Sadhguru a misogynist?
Anyone familiar with Sadhguru’s work and messages will know without a shadow of doubt that he is far from being a misogynist. His mission is about bringing a sense of all-inclusiveness to Humanity, so the question of misogyny doesn’t arise.