వేల సంవత్సరాలుగా, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందింది. ఈ రోజు, మనం అంగారకుడు, సూర్యుడి దగ్గరకు వెళ్ళగలుగుతున్నాం. ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక శక్తిని ఉత్తేజితం చేస్తే, మనం మన నాగరికత వైభవాన్ని తిరిగి పొందగలం. దీన్ని సాకారం చేద్దాం.
ఈరోజు గణతంత్ర దినోత్సవం, రేపు శివరాత్రి