"సాధారణంగా యోగ సంస్కృతిలో, యోగ శాస్త్రంలో మనం జీవితాన్ని పంచభూతాల కలయికగా చూస్తాము. భూమి, అగ్ని, నీరు, వాయువు ఇంకా ఆకాశం. వీటిలో అగ్ని, ఈ జీవాన్ని రూపుదిద్దడంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే మనం అగ్నిని, జీవాన్ని ఉత్తేజితపరచడంలో, ఎంతో ముఖ్యమైన దానిగా పరిగణిస్తాము" - సద్గురు
Subscribe
Related Tags