"మనుషులకు ఉన్న రుగ్మతలు రెండు రకాలు. ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వ్యాధులు ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు. ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే, బయట ఉన్న క్రిములు శరీరంపై దాడి చేసి మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇది మందుల ద్వారా నిర్వహించుకోవాలి. కానీ దీర్ఘకాలిక వ్యాధులు అంటే, మన శరీరమే మనకు సమస్యను కలిగిస్తోంది. సమస్య లోపల నుండి పుడుతోంది కాబట్టి, దీనికి అంతర్ముఖమై పరిష్కారాన్ని వెతుక్కోవడం అవసరం. ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియ దీని గురించే" అని అంటున్నారు సద్గురు.
Subscribe