"ఈ జీవితంలో వచ్చేది గాని, పోయేది గాని ఏమీ లేదు. ఒట్టి చేతులతో వచ్చారు. ఏం జరిగినా సరే, మీరు లాభం వైపే ఉంటారు. మీకు మిగిలేదల్లా - మీ జీవితానుభవం ఎంత లోతుగా, గాఢంగా, అద్భుతంగా ఉందనేదే. కాబట్టి దీని గురించి మరీ ఎక్కువగా దిగులు పడకండి. మీరేదో కోల్పోతారు అన్నట్లుగా ఉన్నారు. లేదు! కోల్పోయేది గాని, పొందేది గాని ఏమీ లేదు" - సద్గురు
Subscribe