"చాలా కాలం నుండి, ప్రజలు - తాము స్వర్గానికి వెళ్తాము అనే నిర్ధారణతో ఉన్నారు, సరేనా? ఈ స్వర్గానికి వెళ్ళే వారు, భూమ్మీద ఏం చేస్తారంటే, ఎలాగూ వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు కాబట్టి, భూమ్మీద ఉన్న వాటికి విలువ ఇవ్వరు. ఎలాగూ స్వర్గానికి వెళ్తున్నారు కదా!" - సద్గురు
Subscribe