"భారతీయ సాంప్రదాయంలో దాన్ని వైతరణి అంటారు. వైతరిణి అంటే రక్షించేది అని, మిమ్మల్ని రక్షించడంలో గొప్పది అని. శరీరాన్ని విడిచిపెట్టాక, సహజంగానే ప్రతి జీవి ఈ నది వైపుకి ప్రయాణిస్తుంది. కొందరు తాకి తిరిగి వెనక్కి వస్తారు, కొందరు అందులో నానతారు, కొందరు సులభంగా దాన్ని దాటేస్తారు, కొందరు అక్కడికక్కడే అందులో కరిగిపోతారు. అయితే తిరిగి వెనక్కి వస్తే మీరు మళ్ళీ పుడతారు" - సద్గురు