మరిన్ని తెలుగు వీడియోల కోసం చూడండి: Youtube Sadhguru Telugu Channel
ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు" అనే ఈ ధోరణి బంధాలకు మూల కారణం అని సద్గురు చెబుతున్నారు. ఈ ఒక్క విషయాన్ని అధిగమిస్తే 90శాతం ఆధ్యాత్మికంగా జరగాల్సిన పని జరుగుతుంది. అన్నిటినీ శివునిగా చూడడం ఈ సంస్కృతి మనకు నేర్పుతుంది. ఇక అప్పుడు మీరు సత్యం కోసమో దేవుడి కోసమో వెతకాల్సిన పనిలేదు. అదే మీ దగ్గరకు వస్తుంది.
మరిన్ని తెలుగు వీడియోల కోసం చూడండి: Youtube Sadhguru Telugu Channel
Subscribe