విశ్వ ఇచ్ఛ ఎప్పుడూ పనిచేస్తుందని, మన ఇచ్ఛ దాన్ని ఎలా ఉపయోగించుకోగలదో వివరించడానికి ఓ ఉదాహరణ చెప్తారు సద్గురు. ఇచ్ఛాశక్తితో పనులు చేయడానికి బదులు, ప్రేమతో భక్తితో పనులు చేస్తే, జీవితం ఆనందదాయక ప్రక్రియగా మారుతుందని చెప్తారు. ఇదే "నేను ఇది చేసి తీరాలి" అని అనుకోవడానికి, "నాకు ఇది చేయాలని ఉంది" అనే దానికి మధ్య తేడా.
Subscribe