"ప్రజలు వృద్ధాప్యంతో చనిపోడాన్ని మీరు చూశారో లేదో నాకు తెలీదు. నేను గమనించేది ఏంటంటే - వాళ్ళలో 80 శాతం, మరణ ఘడియ ఎదురైనప్పుడు, వాళ్ళు బాధలో ఉండరు, భయంలో ఉండరు, దిగ్భ్రాంతికి లోనవుతారు. ఎందుకంటే, మరణం ఆసన్నమైన ఆ క్షణాన్నే గుర్తిస్తారు - తాము అసలు జీవించనే లేదని!" - సద్గురు
Subscribe