"ఒక సన్యాసి లేదా బ్రహ్మచారిగా ఉండటం అంటే, "నేను ఆడవాళ్ళని ఎప్పటికీ ముట్టుకోను" అని ప్రతిజ్ఞ చేయటం కాదు. జీవితంలో ఏదో ఉన్నతమైన దాన్ని చేరుకోవాలనే దృఢ నిశ్చయం మీరు తీసుకున్నప్పుడు, సరికొత్త పార్శ్వాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నప్పుడు, అల్పమైనవన్నీ అర్థరహితంగా తోచడం సహజం" - సద్గురు
Subscribe