"నేను ఎంత పని చేయాలి? ఎంత చేయకుండా వదిలేయాలి?" అని ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ మీకు ఒక పర్పస్ అంటూ ఏదీ లేనప్పుడే వస్తాయి. మీ హృదయంలో, మీకంటూ పెద్దదైన పర్పస్ లేకపోతే, మీరెప్పుడూ, "ఎంత చేయాలి? ఎంత చేయకుండా వదిలేయాలి?" అని లెక్కించుకుంటూ ఉంటారు" - సద్గురు
Subscribe