"హార్మోన్ల ప్రభావం ప్రభలంగా ఉండేది -15 నుండి 30 ఏళ్ళ వయసు మధ్యలో. మీరు ప్రజలకి ఒక సన్యాసిలా జీవించడం నేర్పట్లేదు. వాళ్ళకి ఏదైనా సాధన ఇవ్వడంలేదు - వారు తమ శక్తులని, ఇంకేదో గొప్ప సంబావ్యతగా మార్చుకోవడం లేదు. పైగా, అబ్బాయిలు అమ్మాయిలు చాలా దగ్గరగా ఉంటున్నారు. దీనికి పరిష్కారం చూపకపోతే, మనం హానికరమైన సమాజాన్ని, చాలా చెడ్డ సమాజాన్ని తయారు చేస్తాం" - సద్గురు
Subscribe