సద్గురు, యూట్యూబ్లో తన వీడియోలన్నీ చూసిన వ్యక్తి నిజంగా ఇన్నర్ ఇంజినీరింగ్ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తున్నారు. ఇన్నర్ ఇంజినీరింగ్ యొక్క నిజమైన సారాంశాన్ని, అలాగే అది ఏ వీడియో చూడటం కంటే కూడా ఎలా భిన్నమైనదో తెలుసుకోవడానికి సద్గురు సమాధానం చూడండి.
Subscribe