సృష్టి ప్రక్రియపై సద్గురు ప్రత్యేకమైన అంతర్దృష్టిని అందిస్తారు, ఇందులో పురుష శక్తి జీవాన్ని ప్రవేశపెడుతుంది, అదే సమయంలో స్త్రీ శక్తి లేదా ప్రకృతి దాన్ని పోషిస్తుంది. అలాగే ఆయన "లింగం" లేదా ఆది రూపం యొక్క అర్థాన్ని, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ, దాని గురించి ఉన్న సామాన్య అపోహలను తొలగిస్తారు.
Subscribe