"మన కోరికలు, మన ధ్యాస, మన జీవిత దిశ అనేవి - ఆకలి చేతనో, లేదా హార్మోన్ల చేతనో నిర్దేశింపబడితే - మనం ఎక్కడికీ చేరుకోలేమని మనం గ్రహించాం. అందువల్లే మనం, ఏదో ఒక విషయంపై, ఎరుకతో - ఆసక్తిని, ధ్యాసని, ఇంకా నిమగ్నతని తేవాలని ప్రయత్నిస్తాం. రసాయనాలచే ప్రేరేపితం కాని కోరికను తేవాలని ప్రయత్నిస్తాం" - సద్గురు
Subscribe