"నాగ, ఇంకా కాల అనే పదాలకు ఒకటే అర్థం. ఎందుకంటే, మనకు తెలిసినట్లుగా సెకండ్లుగా, నిమిషాలుగా, గంటలుగా, రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇంకా సహస్రాబ్దాలుగా - తెలిసిన కాలం ఏదైతే ఉందో, మన అనుభూతిలో మనకు తెలిసిన కాలం ఏదైతే ఉందో, అది ప్రాథమికంగా ఒక కాలాతీతమైన అంతులేని ఆకాశం నుండి పుట్టుకొచ్చింది" - సద్గురు
Subscribe