సద్గురు అందించిన 25 ఆధ్యాత్మిక సుభాషితాలు
ప్రపంచంలో ఎక్కువ శాతం మంది తప్పుగా అర్థం చేసుకున్న ‘ఆధ్యాత్మికం’ గురించి ఇంకా దీని గురించి మీకున్న అభిప్రాయాలాను సవాలు చేసే ఈ జ్ఞాన సూత్రాలను చూడండి.
ArticleJul 14, 2021
రండి. సద్గురు చెప్పిన ఈ 5 సూత్రాల ద్వారా మీ ఆధ్యాత్మిక ఉన్నతిని పెంపొందించుకొండి...!!
- ఆధ్యాత్మిక సాధకునిగా మీరు ఓ నావికుని లాంటి వారు. ఎప్పుడూ మీలోని కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనుకునే నావికులు.
- ఆధ్యాత్మికత అంటే ఇక ఏ భ్రమలూ లేనట్లే - మీరు ప్రతిదాన్నీఎలా ఉందో అలానే చూస్తారు.
- మీరు ఎరుకతో ఉంటే అంతా ఆధ్యాత్మికమే. మీరు ఎరుకతో లేకపోతే అంతా ప్రాపంచికమే.
- సృష్టిలో ఏకత్వం, ప్రతి జీవిలో ప్రత్యేకత ఉన్నాయి. వీటిని గుర్తించి, ఆస్వాదించడమే ఆధ్యాత్మికతలోని సారాంశం.
- ఆధ్యాత్మిక పథంలో ఉండడం అంటే, మీ బాధకు, మీ శ్రేయస్సుకు మూలం మీలోనే ఉందని అర్ధం చేసుకోవడం.
ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.