"మనిషి జీవితంలో నిర్బంధం వల్ల పనులు చేస్తుంటే, అతను అనుకున్న గమ్యం చేరే మార్గం గానీ ఒక స్థాయికి చేరుకోవటం కానీ ఉండదు. నిర్బంధం అంటే, తీవ్రమైన బానిసత్వం, అంతే కదా! ఈ విషయం అవగాహనకొచ్చిన వ్యక్తి సహజంగానే చైతన్యం తో ఉండాలని కోరుకుంటారు" అని అంటున్నారు సద్గురు.
Subscribe