సద్గురు ఒక కథను వివరిస్తారు. అందులో అష్టావక్రుడు అనే మహర్షికి జనక మహారాజు అనే జ్ఞానోదయం పొందిన రాజుతో అద్భుతమైన అనుబంధం ఉండేది. ఈ విషయం అష్టావక్రుని ఇతర శిష్యులకు అసూయ కలిగించింది. దీన్ని గమనించిన అష్టావక్రుడు వారికి ఒక గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకున్నాడు.
Subscribe