ఆశ్రమంలో ఫుల్-టైం ఉండాలంటే దేని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి? సద్గురు రెండు కారణాలు చెబుతారు: ఒకటి, ఎక్కువ మంది అంతర్ముఖులవ్వడానికి మీరు సహకరించాలనుకోవడం, లేదా మీరు కేవలం మీ శ్రేయస్సు కోసం మాత్రమే కాకుండా, మీ సృష్టి మూలాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉండటం.
Subscribe