2045 కల్లా, మన ప్రస్తుత ఆహార ఉత్పత్తి కంటే 40% తక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాము. అప్పటికి మన జనాభా 930 కోట్లకు చేరుతుంది. ఆహార కొరత అనేది రానున్న పాతికేళ్లలో ఊహించరాని పర్యవసానాలకు దారి తీస్తుంది. ఈ ఆహార కొరత వల్ల ప్రపంచమంతటా అంతర్యుద్ధాలు చెలరేగుతాయి" అని అంటున్నారు సద్గురు.
Subscribe