మాకు, ఈ వెల్లింగిరి పర్వతాలు కేవలం పర్వతాలు కాదు. నాకు, అది ఒక పెద్ద ఆలయం! అది ఒక విధమైన మరొక పార్శ్వాన్ని వెదజల్లుతూ ఉంటుంది. మీరు కనుక అందుకు సుముఖంగా ఉంటే, ఇది కేవలం మన్ను ఇంకా రాయి కాదు. అంతకంటే ఎంతో ఎక్కువ. ఇది ఒక విధమైన శక్తిని ఇంకా జ్ఞానాన్ని అందిపుచ్చుకుంది - సద్గురు
Subscribe