"మీ ఫ్రెండు సరిగా రాయకపోతే మీరు బాధపడతారు, ఒకవేళ చాలా బాగా రాస్తే మీరు మరింత బాధ పడతారు; మిమ్మల్ని మీరు ఎలా తయారుచేసుకున్నారంటే - ఏది జరిగినా సంతోషంగా ఉండలేరు. మీ ఆనందం, విచారం, సంతోషం, దుఖం మీ చుట్టూ ఉన్న వారిపై ఆధారపడి ఉంటే, మీరు సంతోషంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ!" - సద్గురు
Subscribe