యువత మార్పు కోసం ఆనందంగా ఎదురుచూస్తోంటే, వయసు పైబడిన వారు మాత్రం భయంతో దిగులు చెందుతూ ఉంటారు, ఎందుకనేది సద్గురు వివరిస్తారు. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు, మీరు సౌకర్యాలని కాదు, జీవితాన్ని అన్వేషిస్తూ ఉంటారు! భౌతిక ప్రపంచంలోని ప్రతీది నిత్యం మార్పు చెందుతూనే ఉంటుంది. కాబట్టి మార్పును వ్యతిరేకించడమంటే, జీవితం మొత్తాన్ని వ్యతిరేకించడమే.
Subscribe