భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో పిల్లలకు పేర్లు ఎలా పెట్టేవారో, ఆ పేర్ల వెనుక ఉన్న శాస్త్రీయతను ఇంకా శబ్దం మానవ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో సద్గురు వివరిస్తారు. అందువల్ల, పిల్లవాడికి అలాగే కుటుంబ పరిస్థితికి అనుగుణంగా సరైన శబ్దాల కలయికను ఎంచుకునేవారు.
Subscribe