"నాడీ వ్యవస్థ వెన్నెముక గుండా వెళుతుంది కాబట్టి - దాని మీద ఒత్తిడి లేకుండా, అలాగే అది క్రియాశీలంగా ఉండేలా చూసుకోవడం మన శ్రేయస్సుకు చాలా ముఖ్యం. ప్రయాణ సమయంలో, చాలా గంటల పాటు శరీరం అసౌకర్యంగా ఉండే భంగిమల్లో ఉండిపోవాల్సి రావడం వల్ల, వెన్నెముకకు చాలా ఒత్తిడి కలుగుతుంది" - సద్గురు
Subscribe