"కొన్ని అభ్యాసాలు స్త్రీలు చేయకూడదు, అస్సలు చేయకూడనవి కొన్నైతే, కొన్ని అభ్యాసాలు కొన్ని సమయాల్లో చేయకూడనివి. స్త్రీలు అసలు చేయకూడని అభ్యాసాలను, మేము ఈశా యోగాలో పెద్దగా నేర్పడం లేదు. మయూరాసన ఇంకా కొన్ని ఇతర అభ్యాసాలు తప్ప, ఏవైతే మీకు అవసరం ఉండవో, అటువంటి విషయాలను మేము నేర్పడం లేదు" - సద్గురు
Subscribe