ఒకవేళ మీరు కొద్ది కాలం అనారోగ్యంతో ఉన్నా కూడా మీకు ఆరోగ్యం విలువ ఏంటో మీకు అర్ధమైయ్యుంటుంది. ఆరోగ్యంగా లేకపోతే ఇల్లు,కుటుంబం,వ్యాపారం, సంపద ఇవన్నీ ఉన్నా లేనట్టే. ఈ వీడియోలో సద్గురు మనకు ఆరోగ్యం యొక్క మూలం గురించి, మనం ఆరోగ్యవంతమైన జీవన విధానం వైపు ఎలా నడవాలో తెలియజేస్తున్నారు.
Subscribe