చాలా మందికి తమ ఉద్యోగం, వారి కుటుంబం, వారి జీవితంలోని పరిస్థితులు, టాక్స్ బిల్లులు ఇలా ఇవన్నీ తమ ఒత్తిడికి కారణం అంటారు. కాని దీని మూల కారణం మీరు మీ సిస్టం ని సరిగ్గా మెనెజ్ చేయలేకపోవడమే. ఒకవేళ ఈ సంక్లిష్ట మానవ యంత్రాంగాన్ని ఎలా నిర్వహించాలో మీకు తెలిస్తే, ఒత్తిడి కలిగే సమస్యే తలెత్తదు.
Subscribe